2 రాజులు 2:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అతడు విసిగిపోయేంతగా వారు పట్టుబట్టినందుకు అతడు, “పంపండి” అన్నాడు. వారు యాభైమంది మనుష్యులను పంపారు, వారు ఏలీయా కోసం మూడు రోజులు గాలించారు కాని అతన్ని కనుగొనలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడుదినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అయితే వారు అతణ్ణి బాగా ఒత్తిడి చేసి విసిగించారు. దాంతో అతడు “సరే పంపండి” అన్నాడు. అప్పుడు వారు యాభై మందిని పంపించారు. వారు వెళ్లి అతని కోసం మూడు రోజులు గాలించారు గానీ అతణ్ణి కనుక్కోలేక పోయారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు. ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు. కాని వారు ఏలీయాను కనుగొనలేక పోయారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అతడు విసిగిపోయేంతగా వారు పట్టుబట్టినందుకు అతడు, “పంపండి” అన్నాడు. వారు యాభైమంది మనుష్యులను పంపారు, వారు ఏలీయా కోసం మూడు రోజులు గాలించారు కాని అతన్ని కనుగొనలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |