2 కొరింథీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము4 పరదైసుకు కొనిపోబడ్డాడు, చెప్పశక్యం కాని మాటలు అతడు విన్నాడు, వాటిని పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. အခန်းကိုကြည့်ပါ။ |