1 కొరింథీ 3:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము21 కనుక ఎవరు మానవ నాయకులను బట్టి గర్వింప కూడదు. అన్ని మీకు చెందినవే, အခန်းကိုကြည့်ပါ။ |