1 కొరింథీ 15:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము8 అందరికన్నా చివరిగా అసాధారణంగా జన్మించిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |