1 కొరింథీ 15:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము11 కనుక నేనుగాని వారు గాని దీన్నే బోధిస్తున్నాం, దీన్నే మీరు నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။ |