1 కొరింథీ 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 మీరు ఆయనలో సమస్త జ్ఞానంతో సమస్త వాక్చాతుర్యంతో ప్రతి దానిలో ఐశ్వర్యవంతులు అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။ |