1 దిన 8:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు. အခန်းကိုကြည့်ပါ။ |