Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 6:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 అతని కుమారుడు ఏలీయాబు, అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా, అతని కుమారుడు సమూయేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 నహతు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు సమూయేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 అతని కుమారుడు ఏలీయాబు, అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా, అతని కుమారుడు సమూయేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 6:27
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.


అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు జోఫై, అతని కుమారుడు నహతు,


సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.


అబీషూవ బుక్కీకి తండ్రి, బుక్కీ ఉజ్జీకి తండ్రి,


రామతాయిముకు చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని ఒక సూఫీయుడు, అతని పేరు ఎల్కానా, అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు కుమారుడు, ఎలీహు తోహు కుమారుడు. తోహు ఎఫ్రాయిమీయుడైన సూఫు కుమారుడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ