1 దిన 27:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 గొఱ్ఱెలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజు కున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్31 గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు. အခန်းကိုကြည့်ပါ။ |