1 దిన 25:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆరోది బక్కీయాహు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. အခန်းကိုကြည့်ပါ။ |