1 దిన 2:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు. యూదా కుమారులందరు మొత్తం అయిదుగురు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు. యూదా కుమారులందరు మొత్తం అయిదుగురు. အခန်းကိုကြည့်ပါ။ |