1 దిన 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందునడుచు కావలివారుగాను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |