పరమగీతము 7:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 నేను నా ప్రియునిదానను నాయందు అతనికి వాంఛ ఉంది! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నేను నా ప్రియుని దానను, ఆయనకు నా పట్ల వాంఛ. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నేను నా ప్రియుని దానను, ఆయనకు నా పట్ల వాంఛ. အခန်းကိုကြည့်ပါ။ |