కీర్తన 81:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ కూడదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ ఆరాధించవద్దు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు. အခန်းကိုကြည့်ပါ။ |