కీర్తన 3:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కాని ఆ శత్రువులకు నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။ |