సామెతలు 3:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. အခန်းကိုကြည့်ပါ။ |