సంఖ్యా 4:44 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 3 200 మంది పురుషులను లెక్కపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 అనగా తమతమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్44 మెరారి వంశాల్లో అర్హులైన పురుషులు 3,200 మంది ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |