మత్తయి 26:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము4 వారు యేసును రహస్యంగా పట్టుకొని, చంపాలి అని కుట్ర పన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |