విలాపవాక్యములు 3:51 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201951 నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)51 నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్51 నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం51 నా నగర స్త్రీలందరి వల్ల నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం51 నా నగర స్త్రీలందరి వల్ల నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |