యోహాను 15:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము3 నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు. အခန်းကိုကြည့်ပါ။ |