యోహాను 15:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 ఇది నా ఆజ్ఞ: ఒకరిని ఒకరు ప్రేమించండి. အခန်းကိုကြည့်ပါ။ |