ఎజ్రా 7:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 అర్తహషస్త రాజుగా అయిన ఏడవ సంవత్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 రాజు పరిపాలనలోని ఏడవ సంవత్సరం అయిదవ నెలలో, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 రాజు పరిపాలనలోని ఏడవ సంవత్సరం అయిదవ నెలలో, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |