ఎజ్రా 7:28 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 రాజు, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను ప్రభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయుల నాయకులను ప్రోగుచేశాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 రాజుకు, అతని సహాయకులకు రాజు యొక్క శక్తివంతులైన నాయకులకు నా మీద దయ కలిగేలా ఆయన తన దయ నాపై చూపించారు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి, నేను ధైర్యం చేసి నాతో రావడానికి ఇశ్రాయేలీయుల నాయకులను సమకూర్చాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 రాజుకు, అతని సహాయకులకు రాజు యొక్క శక్తివంతులైన నాయకులకు నా మీద దయ కలిగేలా ఆయన తన దయ నాపై చూపించారు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి, నేను ధైర్యం చేసి నాతో రావడానికి ఇశ్రాయేలీయుల నాయకులను సమకూర్చాను. အခန်းကိုကြည့်ပါ။ |