ఎస్తేరు 8:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. အခန်းကိုကြည့်ပါ။ |