ఎఫెసీయులకు 4:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; အခန်းကိုကြည့်ပါ။ |