1 కొరింథీ 7:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధము నను మరి యొకడు మరియొక విధమునను ప్రతిమనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 ఈ విషయం మీకు అనుకూలంగా ఉండాలనే చెప్తున్నాను కాని ఇది ఆజ్ఞ కాదు. အခန်းကိုကြည့်ပါ။ |