1 కొరింథీ 15:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము8 అందరికన్నా చివరిగా అసాధారణంగా జన్మించిన నాకు కూడా ఆయన కనబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |