온라인 성경

- 광고 -




యిర్మీయా 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.

장을 참조하십시오 복사

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అందుకు–అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

장을 참조하십시오 복사

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అందుకు నేను “అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు” అన్నాను.

장을 참조하십시오 복사

పవిత్ర బైబిల్

6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.

장을 참조하십시오 복사

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.

장을 참조하십시오 복사




యిర్మీయా 1:6

우리를 팔로우하세요:

광고


광고