సామెతలు 8:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. Gade chapit laపవిత్ర బైబిల్35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. Gade chapit la |