Bib sou entènèt

- Piblisite -




సామెతలు 8:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.

Gade chapit la Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను.

Gade chapit la Kopi




సామెతలు 8:23

Swiv nou:

Piblisite


Piblisite