సామెతలు 7:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.” Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 జ్ఞానముతో–నీవు నాకు అక్కవనియు తెలివితో–నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 జ్ఞానంతో “నీవు నా సోదరివి” అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు. Gade chapit laపవిత్ర బైబిల్4 జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.” Gade chapit la |