సామెతలు 7:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను. Gade chapit laపవిత్ర బైబిల్17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. Gade chapit la |