సామెతలు 6:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకుకునుకుపాటైనను రానియ్యకుము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో. Gade chapit laపవిత్ర బైబిల్4 నిద్రపోయి, విశ్రాంతి తీసుకోనేంతవరకు వేచి ఉండవద్దు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు. Gade chapit la |