సామెతలు 6:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు. Gade chapit laపవిత్ర బైబిల్16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు. Gade chapit la |