సామెతలు 6:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు. Gade chapit laపవిత్ర బైబిల్12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు. Gade chapit la |