సామెతలు 4:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు. Gade chapit laపవిత్ర బైబిల్25 నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక. Gade chapit la |