సామెతలు 1:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. Gade chapit laపవిత్ర బైబిల్25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, Gade chapit la |