సంఖ్యా 22:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు: Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 బిలాము దేవునితో యిట్లనెను–సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 బిలాము దేవునితో “సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి, Gade chapit laపవిత్ర బైబిల్10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు: Gade chapit la |