సంఖ్యా 10:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు. Gade chapit laపవిత్ర బైబిల్20 తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు. Gade chapit la |