లేవీయకాండము 26:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు. Gade chapit laపవిత్ర బైబిల్11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను. Gade chapit la |