లేవీయకాండము 23:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు. Gade chapit laపవిత్ర బైబిల్44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు. Gade chapit la |