లేవీయకాండము 2:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే. Gade chapit laపవిత్ర బైబిల్15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. Gade chapit la |