లేవీయకాండము 11:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం. Gade chapit laపవిత్ర బైబిల్12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి. Gade chapit la |