యోనా 4:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. Gade chapit laపవిత్ర బైబిల్1 దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది. Gade chapit la |