ప్రసంగి 7:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం. అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు. Gade chapit laపవిత్ర బైబిల్8 ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం మేలు. అహంభావం, అసహనం కంటె సాధుత్వం, సహనము మేలు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు. Gade chapit la |