ప్రసంగి 4:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. Gade chapit laపవిత్ర బైబిల్5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Gade chapit la |