సామెతలు 8:7 - పవిత్ర బైబిల్7 నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. Gade chapit la |