సామెతలు 7:9 - పవిత్ర బైబిల్9 సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. Gade chapit la |