ఫిలిప్పీయులకు 3:16 - పవిత్ర బైబిల్16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము16 అయినా ఇప్పటి వరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాం. Gade chapit la |