సంఖ్యా 17:7 - పవిత్ర బైబిల్7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు. Gade chapit la |